సర్వస్థులు!!
వాసిగ కాశిలోనే నుందురన్న విశాలాక్షీ విశ్వేశ్వరులు,/ ససిగ చూసి నరయ,యుసురుల ననసు వుల నన్నిట/ న్సమానమై సర్వత్ర లేరొకొ,విశ్వాత్మ రూవు లా ఆదిద్వయి/ అసువుల నిచ్చిన నధిష్టానము కది యిద న్నదున్నదే?!! *****