దానము-దయ!! Get link Facebook X Pinterest Email Other Apps - October 25, 2022 బలి తలను కాలు మోపి నణచె నందురు ఆ హరి! పలు వింత మాయల సిరి సంపదల దూరము జేసి లలితముగ చేరువ జేయు పెన్దయ కాదె నరయ! తెలియ తరమె విష్ణు నాగ్రహానుగ్రహ వైనములన్! Read more
దీపావళి!! Get link Facebook X Pinterest Email Other Apps - October 23, 2022 కొర కొర శరముల అరి ఈ నరకునకు విరి సమ చూడ్కుల,పతి ఆ లీలాక్రృష్ణునకు మరి మరి బాధల,మురిపెపు సతి వేడ్కల సరి చేసెనె,సత్యామణి,దీపావళి రాకకై!! Read more
కోలాటానందం!! Get link Facebook X Pinterest Email Other Apps - October 17, 2022 కొండపల్లి బొమ్మలల్లె కోలాట మాడినారె చెంగనాలతో,పక్క నున్న/ కుండలలర సింగారములై,రెండు గుండె లెగయ,వరాల గోదారియై!! **** Read more
ఏమడుగము!! Get link Facebook X Pinterest Email Other Apps - October 10, 2022 ఏడు కొండల ఎత్తున నీవు,జాడెరుగని లోతుల మేము/ ఏడేడు లోకముల మా రేడ,తిరుమల వేంకటేశ్వరుడ!/ అడుగము తండ్రి,మడిమాన్యములఏమణి మాణిక్యముల/ గుండెల నమ్మికతో వచ్చు మాకీవె వడి నీ దర్శనలక్ష్మిన్!! Read more
మహర్నవమి!! Get link Facebook X Pinterest Email Other Apps - October 04, 2022 మహర్నవమిది ఆ సింహవాహిని వీరతా సముద్భవం/ మహిష క్రూరుని లిప్తలో దునిమి వైచిన నవోదయంl/ అహంకరార్భటీ మత్త దైత్య వారణ బ్రృహ త్పలాయనం/ సుహ్రృద్విజయ మండపాంక శరద్రథ ధ్వజ సుదర్శనం !! ******* Read more
దుర్గాష్టమి!! Get link Facebook X Pinterest Email Other Apps - October 04, 2022 అమ్మను కొలుతు నాద్యంతరహిత నతను ప్రాణదాయిని/ నెమ్మనముల నిల్పి తలచు అర్చన శీలుర కవచమై/ ఇమ్ముగ సర్వతో భద్ర దుర్గమై సదా గాచు శ్రీ దుర్గాంబను పమ్మెడు సహజగంధ పరివిలసిత నిత్య నూతనను! (ii) నాదతను వామార్ధభాగినియై నిచ్చలు రాజిలు పురాణి న్ఖేదమోదము ల్మాని నా మది తచ్చరణ సీమ నెమ్మదించన్!! ***** Read more