ఏమడుగము!!
ఏడు కొండల ఎత్తున నీవు,జాడెరుగని
లోతుల మేము/
ఏడేడు లోకముల మా రేడ,తిరుమల
వేంకటేశ్వరుడ!/
అడుగము తండ్రి,మడిమాన్యములఏమణి మాణిక్యముల/
గుండెల నమ్మికతో వచ్చు మాకీవె వడి నీ
దర్శనలక్ష్మిన్!!
Comments
Post a Comment