వేకువ! Get link Facebook X Pinterest Email Other Apps - April 26, 2021 తూరుపు లెంక,వేకువ తలుపది ఓరగ తీయగ, దినరాజు ముఖ మెరుకాయె,వెలివెల్గు లేచాయల! మరి కొన్ని కథాకేళుల నాందియై! Read more
పుష్ప సంకేతములు!! Get link Facebook X Pinterest Email Other Apps - April 22, 2021 రామ సార్వభౌము వీరతాసూచకము ల్సిందూరపు సుందరములు/ రామా మణి జానకి సౌశీల్యముద్రలు శాంత శ్వేత మందారములు/ సౌమిత్రి అన్నకై చేసిన సేవల పున్నెములై తెల్ల గన్నేరులు/ అమ్రృత గుణ భరతశత్రృఘ్న త్యాగ స్వఛ్ఛ నంది వర్ధనములున్! Read more
ఆకాంక్ష! Get link Facebook X Pinterest Email Other Apps - April 19, 2021 సాంధ్య రోచులివె పూల లోకమున కందళించు పాటల దళాభిరామలై! వింధ్యవాసినీ పదముల వ్రాలగ, హ్రృదాకాంక్షయొ,తత్సౌరభమానగ!! Read more
పంట! Get link Facebook X Pinterest Email Other Apps - April 17, 2021 మూడుపూలారుకాయల జామ,తొలికారు పంట! వేడుకగ చెట్టెక్కి కోసినారు, బుట్టల నిండ! వడి వడి ఉడుతల, చిట్టి చిలకల కంట పడని బహు పసందులివి,ఆరగింప రారే!! Read more
బాల! Get link Facebook X Pinterest Email Other Apps - April 16, 2021 పూత పూసిన దిరిసెనేమొ ముఖము లేత కాంతుల విరిసె దరహాసము ఆతతాకాశపు వీథుల వాతాటము లే తళుకుల బాల ఖేలనోత్సవము!! ***** (పతంగీ ఎగరేస్తున్నట్టు ఉంది కాబట్టి) Read more
ఎవరి గింజలు! Get link Facebook X Pinterest Email Other Apps - April 13, 2021 ! చిత్రిక పట్టునట్లా ముక్కేమే,చిత్రమై ఆ మేని రంగేమే పత్ర రధమిది ఎచటిదో,నల్వుర మొక్కటియై చూత మే రీతి బెదరదని, కను లెర్ర జేసిన కదలదే గరువపు చూపులని!కీరముల్చినబోయి అట్టె చూడ!! (ii) బాగోగులరసి పోరు నష్టము పొందు లాభమనెరుగ ఖగముల్పంచతంత్రము చదివినవి కావే బుధవరా! ******* (బుధవరుడు, శ్రీ విష్ణు శర్మ గారే!) Read more
SD( Social Distancing) Get link Facebook X Pinterest Email Other Apps - April 10, 2021 1 తండములో అందరికి దప్పిక ఒకటె కాదె గూడెపు నీటి బుగ్గ ప్రతి గడప గంగ కాదె ఎడముంచు మనిరట చదివిన ఆసాములు పెడ చెవిన బెట్టి,కొరివితో స్నేహములేలా?!! - 2 బుధ్ధి నదుపు చేసిన చదువది, ఔదలకు తొడవే! హద్దుల నుండని బుధ్ధికి చదువది,వ్యర్ధపు బరువే!! Read more
రుచి! Get link Facebook X Pinterest Email Other Apps - April 08, 2021 చింత చిగురు పులుపుల,చింత ఊరగాయ ఘాటుల ఎంత చెప్పిన త్రృప్తి కనరాదె తెనుగు రాయునకు! వింత వంకరల వంపుల ఈ సీమచింత దారే వేరు పంతముకాపేరైన,రుచులొక్కటౌనె,నిశ్చింతరాయా!!! Read more
తొలి మ్రొక్కు దేవర!! Get link Facebook X Pinterest Email Other Apps - April 05, 2021 పితరుడేమొ అభవు డనాది! మాత్రృశ్రీ,తా బాల,బహుపురాణి! చేతుల, కరి ముఖ ,ఏక దంతి! జోతల కాది, వర ద దిగ్దంతి!! Read more
ఎత్తరి! Get link Facebook X Pinterest Email Other Apps - April 01, 2021 ఎందాక ఎందాక ఎందెందాక నీ యెదుగని ముందెన్నడు కని విని ఎరుగని వేగరిని, . సందడి సేయు పూరాణి నీ మందారము నడిగి, అందముగ నవ్వె వని,నభమె నా హద్దనన్! Read more