Posts

Showing posts from January, 2025

పైడి పంట!

Image
పైడి. పంట!        *** బుట్ట బొమ్మ,తళ్కు కొమ్మ,నవ్వు రెమ్మా యెనే ఇట కమలబాల పట్టు కట్టి, మాల చుట్టి,మురళి కైపట్టెనే తా వైష్ణవ లీల! చెట్టపట్టా లాటపాటలు పూటపూటకు ఈ స్నేహ సిరులకు ఇట్టిట్టను జంట కాదే,చూచు వారల కనుగవ పైడి పంటై! ***