నమ్మకము!!
నమ్మకము!! నమ్మిన వాని చేతి రాయి సంద్రమున తేలి, సేతువు కట్టు నెమ్మనమున నమ్మిన వానికై రాముడొచ్చి, పైకము కట్టు కిమ్మనక నమ్మిక లోజూచు ధ్యానికి దైవమె, రూపు కట్టు నమ్మకమె సగము బలము,క్రృషితో ఫలించు సద్వ రమై!! *****