కదళీవనం!!


      కనియె న్స్వర్ణ.శైలాభ దేహు,సాగర గంభీరు
      అనిలాత్మజు  నక్కదళీ వనాంతరమునన్
     ఘన బలుడా భీమసేనుడు,శాత్రవ భీకర
     ధనంజయ రథకేతన పంచాస్యనాద రూప
                                (ii)
  వరమై,భ్రాత్రృ వాత్సల్యోదిత మ్రృదుల సామీర
  స్పర్శా సౌఖ్యమై,గంధవహ హ్రృదానందకరమై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!