పూల శాలువ! Get link Facebook X Pinterest Email Other Apps - October 29, 2025 పరచి నారహో పూవుల ఆకుల శాలువ నెవరో అరసి చూచినా తెలియ రెవరు వేడుక ఇదేమొ విరియ జేసి తా ముగియ జేసెడి వింతల నియతి ధరను రాలిన, వీడని నవ్వులు, వీకపు పచ్చలై! *** Read more