Posts

Showing posts from September, 2026

ఆట!

Image
      జడివానలో అడుగేసి చూడవోయ్,       ఆడి పాడే ఆ ఆనంద మందవోయ్!       జడుపెందుకోయ్,గొడు గెందుకోయ్       తడవైతే,ఈ వాన నిలిచుండదోయ్!