ఆట!



      జడివానలో అడుగేసి చూడవోయ్,

      ఆడి పాడే ఆ ఆనంద మందవోయ్!

      జడుపెందుకోయ్,గొడు గెందుకోయ్

      తడవైతే,ఈ వాన నిలిచుండదోయ్!

Comments

Popular posts from this blog

రామ పదములు!!

మరు మల్లె!

వానాటలు!!