మేము మేమే!!
చూపుల నిక్కులు,నడకలలోన టెక్కులు నెమలి రాజుకు, ఓప లేని విషపు పాముల పార జేతునని గరువములో సుపర్వ సేనాని కుమారుకె సుస్యందనమను గీర్వాణములో గోప కులైకమణి శ్రీక్రృష్ణుకె, శిరోభూష నను బీరములో ?! *****