జగత్పితరులు! Get link Facebook X Pinterest Email Other Apps - September 24, 2021 జనకుడేమొ సంకల్ప ఖేలనా రత బహు నిస్సంగి జనని పరికల్పిత జగత్స్రృష్టి విలాస వైఖరి! అనల దగ్ధ కామారి కడ, ప్రాణద శ్రీ కామేశ్వరి! పుణ్యమిది వాగర్ధసంప్రృక్త పితరుల ప్రాపు మాకున్! Read more
గురజాడ!! Get link Facebook X Pinterest Email Other Apps - September 23, 2021 దేశమంటేను మనుషులనిన మహా మనీషి ఆశయ పూర్తికె రచనల చేసిన శేముషి పేశల హ్రద్ఘోష లాలకించిన నవ్యాంధ్ర ఋషి! వీసమొగ్గక తూర్పార బట్టిన సంఘ విమర్శి!! Read more
దిక్కేది?! Get link Facebook X Pinterest Email Other Apps - September 20, 2021 కొట్టాయమిటు,కొట్టాయమటని పట్టి పల్లార్తువేమిర చట్టున చెప్పర పట్టిమండ్రపు ఓ తిరు పదుమనాభా! ఎట్టి యోచ నిదిప్పట్టున జనుల వట్రువగ త్రిప్పుట గట్టిగ తెల్సి గీయర ,రాత మారునుర పట్టువడినన్!! Read more
వజ్ర కవచి! Get link Facebook X Pinterest Email Other Apps - September 16, 2021 వ్రజ భూమిని బుట్టిన నజస్రమీ బ్రహ్మాండములకె వజ్ర కవచమౌ సాహస్ర శీర్ష, శ్రీ నందక ధారి క క్కజముగ వజ్ర కవచాలంకారము చేసిరివ్వేళ! నిజ భక్తుల కాదనునె ఆ దయాళు వెన్నడైనన్?!! Read more
రాధాక్రృష్ణ!! Get link Facebook X Pinterest Email Other Apps - September 15, 2021 రాధ, యదు ద్యుమణి నిటలపు నిత్య కస్తూరీ తిలకము! రాధ, హరి కన్నుల జాలువారు శాంత కరుణా వీక్షణము! రాధ, శ్యామసుందర వదన కౌముదీ శ్రీవిలాసా ద్భుతము! రాధ, గోవింద సుషిర వినిస్స్రుతామ్రృత స్వర మాధుర్యము! (ii) రాధ, మాధవ హ్రృత్కంధీ ప్రణయోత్తాల సుదివ్య తరంగము! 'రాధాక్రృష్ణ', ప్రేమతత్త్వ బ్రృందా ద్విదళ శోభైకా క్రృతియట్లున్!! ******* Read more
ఆహ్వానం!! Get link Facebook X Pinterest Email Other Apps - September 06, 2021 పట్టు పరికిణీ గర గరల, మట్టి గాజుల గల గలల పెట్టె తళతళల చుక్క లవని కళకళలాడ ముగ్గుల! చెట్టపట్టాలేసుకొని ఆ కలుములరాణి,చదువులతల్లి జట్టుగ నింట వెల్గ,రంగవల్లి సౌరంగన తీరలరింపన్!! Read more
వేడుక!! Get link Facebook X Pinterest Email Other Apps - September 02, 2021 ముజ్జగముల నేలు వాని మజ్జ నోత్సవముల తిలకించరె/ గొజ్జంగితావుల నీట,బుజ్జాయి వేడ్కగ చూడ నందరతోన్!! Read more