రాధాక్రృష్ణ!!

   రాధ, యదు ద్యుమణి నిటలపు నిత్య కస్తూరీ 
   తిలకము!

   రాధ, హరి కన్నుల జాలువారు శాంత కరుణా 
   వీక్షణము!

   రాధ, శ్యామసుందర వదన కౌముదీ శ్రీవిలాసా 
   ద్భుతము!

   రాధ, గోవింద సుషిర వినిస్స్రుతామ్రృత స్వర          మాధుర్యము!
                            (ii)
   రాధ, మాధవ హ్రృత్కంధీ ప్రణయోత్తాల సుదివ్య       తరంగము!

   'రాధాక్రృష్ణ', ప్రేమతత్త్వ బ్రృందా ద్విదళ శోభైకా          క్రృతియట్లున్!!
                               *******

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!