ప్రాక్రృతికం!!
ప్రాక్రృతికం!! 1. రెమ్మలు తొడిగెనివే మంచు బిందు వజ్రపు టుంగరముల/ కమ్మగ సాగే గాలి రాగాల,వర్ష భోగాల సంబరంబునన్!! ********************************* 2 మంచు చుక్కల ఉంగరాలివే,విచ్చు కత్తుల రక్షణలో!/ హెచ్చుకాలము నిల్వని ఈ సిరులకు ఎన్ని కట్టడులో ***********************************