తిక్కనామాత్య!!


అక్కజ మొదవు తెన్గు పదబంధ పారిజాత వన సంపోషికి/

చెక్కిన  శిల్పముగ  భారతమును  తీర్చిన కవిరా డ్విశేషికి/

ఎక్కడి  చిత్తవ్రృత్తుల  పుక్కిటబట్టి  చిత్రించిన లోకాన్వేషికి/

పెక్కులు సాష్టాంగములివె హరిహరాద్వైతికి తిక్క మనీషికిన్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!