అతిథి! Get link Facebook X Pinterest Email Other Apps - May 31, 2020 దారి తప్పిన అనదయ, ప్రతిబింబ శిఖిని బరి లోకి రమ్మనుటయ, ఇంటి చినవాని హరి మూర్తి యగు కృష్ణుగ తలపోసి,మెచ్చి బర్హ సౌందర్యము చూపుటకొచ్చినద,చెపుమ! Read more
ఉప్పుమూట! Get link Facebook X Pinterest Email Other Apps - May 22, 2020 అమ్మ మూపున ఒద్దికగ చిట్టి ఉప్పు మూటయై అమ్మ తలపుల పండిన అమృతంపు ఊటయై అమ్మ తోటిదే లోకమై, బంగరు ఒడి లాలియై కమ్మనై నిల్చు కాదె,బాల్య మమ్మ కంటి చలువై! Read more
వీడెవ్వడమ్మ?! Get link Facebook X Pinterest Email Other Apps - May 16, 2020 కవ్వము తాటగట్టి చిలుకునే కాని,మువ్వల సవ్వడి రాదు/ నవ్వుల గలగల లేమి వినరావు,వేణువును మ్రోగదు దవు/ దవ్వులనైన, ఎంతటి రవ్వతో మరలునో నే డనుచు,కుందె/ ఆ వైష్ణవమాయ నెరుగమి యశోద,జగత్పాలు పట్ట జాలకన్!! Read more
అరుణిమ! Get link Facebook X Pinterest Email Other Apps - May 09, 2020 పసుపు,తెలుపుల కలయిక రస రాజము నిమ్మ తోడ మిసమిసల కుంకుమాయే రశ్మి స్పర్శ,లలాట శోభగన్!! Read more
వివేకము Get link Facebook X Pinterest Email Other Apps - May 05, 2020 అటునిటు పాఱు మెత్తటి అల్లరి, కుందేటి పట్టి కెటు లేని కొమ్ముల వెదక పూను మూఢుడొకడు ఇటునటు సాగు అత్తరువాసనల గులాబీనంటిన కంటకముల పెకలింప జూచు ప్రోడ ఇంకొకడు!! కొమ్ములు గల శశము వెదకుటయే శుద్ద వ్యర్థము అమ్ములవంటి ముళ్లులేని గులాబి ధర దుర్లభము ఎమ్మెయి చెప్పిన వినని జడు వీడుము,మనమది ముమ్మాటికిచొరరాని దుర్వనము నిజమునిజము Read more