దాహం!!
వేడి తాళక, దప్పి కోపక,నీటికై వెదకెనే పులుగు,/ చూడరె యొకింత జాలితో,ఈ వేసవి,మన సాటి జీవుల! బుడి బుడి గిన్నెల, ముంగిట నీరుంచిన చాలదియె త్రావి/ వడి తుర్రుమని ఎగురు,మీ వీటికి శుభమ్మని పాడుచున్!! *****