కొంగు జపము!!


కను లర మూసి,ఒంటి కాలిపై తటాక తీరమున
తా నిలచి,మౌని,సాధుగుణసంపన్ని యని నమ్మించి 
మీనము లేమరి దరి రాగ,గుటుక్కని మ్రింగు బక
వైనము,కపట వ్రృత్తులీ జగాన,తస్మాత్ జాగ్రత!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!