తరుమండలి! Get link Facebook X Pinterest Email Other Apps - March 30, 2021 ఎంత చిక్కని వన్నెలె యీ నీ ఆకులని మెచ్చి ఎంత చక్కని చుక్కలె నీ విరులని పొగడి వంతలన్ని మరచి తరు శ్రీ లూసులాడినట్లు అంతరంగపు బంగరుటూహల పంచికొన్నట్లు!! Read more
మీరా!! Get link Facebook X Pinterest Email Other Apps - March 28, 2021 చిత్రము కాదె చిత్రము లోని వేణు రవమ్ముల కాత్మ మరచి ఆడి పాడునీ మీరా తను లత! చిత్రమదేమి,హ్రృత్శతపత్రమ్మున క్రృష్ణ నామా ద్భుత రూపుల వేనవేలు వ్రాసిన సుధ్ధ్యానికిన్ Read more
సుమోల్లాసం!! Get link Facebook X Pinterest Email Other Apps - March 27, 2021 గోకులమున ధవళ,కపిల,బాలారుణాది వత్సములట్లు సకల శాస్త్రాభ్యాస లగ్న గురుపీఠ శిష్య కిశోరములట్లు/ ఆ కదంబవన నిరీక్షిత దేవతా గణ మనోల్లాసమట్లు/ శ్రీ కళల విలసిల్లె సుమవాటి సుగంధ రాగ బంధురమై!! Read more
ఉన్నవారు!! Get link Facebook X Pinterest Email Other Apps - March 19, 2021 అంతస్తు లైదిట అమరె, లతాంతపు జిల్గుటందాలు! ఏ తావుల ఠీవియొ ఇది నెత్తావుల కోమల విరి!! *** Read more
గురుతు! Get link Facebook X Pinterest Email Other Apps - March 16, 2021 శైల బాల ఫాలనేత్రు తలపుల బాల సీత రామచంద్రు గుణముల నీల నామ శ్యామక్రృష్ణు పలుకుల మల్లియల సురభుల తెలియన్!! Read more
పూర్ణమిదం!! Get link Facebook X Pinterest Email Other Apps - March 16, 2021 రెండు పూర్ణముల ఒక్కటీ ద్వయి, నిండుదనములె రెండు సాములు! చండ తరణియు,సుకాంతి రీతి మెండు ప్రేమల పితరులై,నిత్యులై!! Read more
అమ్మ! Get link Facebook X Pinterest Email Other Apps - March 10, 2021 అమ్మ ఒడిలో గారాల పట్టినై నేను, "మా అమ్మ",అని దిటవుగ నిల్చి అన్న! పుటలలో లోకముల నేలు రాముడు, స్మృతి పటములో అమ్మే మా దైవమై!! Read more
క్షీరనీర న్యాయం!! Get link Facebook X Pinterest Email Other Apps - March 08, 2021 క్షీర నీరముల త్రుటిని సునాయాసముగ వేరు చేయు విద్యకాది గురువులు వీరట! మరి మరి చదువుల,బోధలనైన, మాకు ఎరుక రాదె,కల్ల నిజముల గురుతులన్!! Read more
అన్నిటితో!! Get link Facebook X Pinterest Email Other Apps - March 07, 2021 నదులై పారెడు ఈ నీటి ఉరవడి కదలని రాతి దీవుల గడపలు కదలెడు హంసదీవుల సొగసులు ఏది కాదనక అన్నిటి కాకరమై!! Read more
అంజలి! Get link Facebook X Pinterest Email Other Apps - March 05, 2021 వదనముత్సిక్త కారుణ్య పయోనిధి, తనువేమొ లావణ్యవల్లి / పద్మాంచితాభయవరదచతుష్పాణి,మణిభూషా ప్రోల్లసత్కంఠి/ హ్రృది హరిశబ్ద యజ్ఞవేది,వసనము సస్య శాద్వల సురోచి/ విధు సోదరి, లక్ష్మికి, జగదానంద సంధాయికివె, హ్రృదంజలుల్!! Read more
ఆధారము!! Get link Facebook X Pinterest Email Other Apps - March 04, 2021 రేఖామాత్రమైన ఋజు పథముల తప్పని వారు పాకారి వినుత చండ మార్తాండ రణ విక్రములు ఈ కాసార రిక్త స్థలి వీతాసువులై కూలిరహో మా కాధారము తొల్లిటి ధర్మవర్తనమె యిత్తఱిన్!! Read more
కెమెరా!! Get link Facebook X Pinterest Email Other Apps - March 01, 2021 మనముల ముద్రితమై కాలపు టలలన్ పెను స్మ్రృతి పథపు పలు జిలుగు దారుల కను మరుగైన జ్ఞాపకముల వెలిగించ అనువౌ జీవన దర్శిని, ఔర!ఈ కెమెరా!! ***** (గుర్తున్న సంఘటనల జ్ఞాపకాలు, కనుచూపు మేరలోవే, అని!) Read more