మీరా!!


    చిత్రము కాదె చిత్రము లోని వేణు రవమ్ముల
    కాత్మ మరచి ఆడి పాడునీ  మీరా తను లత!
    చిత్రమదేమి,హ్రృత్శతపత్రమ్మున క్రృష్ణ నామా
    ద్భుత రూపుల వేనవేలు వ్రాసిన సుధ్ధ్యానికిన్

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!