అమ్మమ్మ! Get link Facebook X Pinterest Email Other Apps - March 01, 2026 అమ్మమ్మ దిద్దవే అద్దమును చూసి రూకంత కుంకుమల బొట్టు కమ్మనైన మాట, కలువ చలువ చూపు నీవే మా పెద్ద దిక్కు అమ్మతోను చెప్పలేని అంతరంగపు టూహలకు చెవి యొగ్గు నెమ్మదివి ప్రేమంపు నిధివి,నీ ఉనికె మాకు కామాక్షి రక్ష! Read more