రైతు!! Get link Facebook X Pinterest Email Other Apps - August 23, 2023 రైతు! మింట సూరీడు రాక మున్నె లేచి ఇలు వదలు కంటిలో ప్రాణమై కాచుకొను తన బూ లచ్చికై! ఒంటి సత్తువంత ధారవోసి పండించు,ఆ రైతు ఇంటి తిర్లిక వెల్గు పట్టదే, శిలాహ్రృదులకున్!!√ Read more
హెచ్చరిక! Get link Facebook X Pinterest Email Other Apps - August 20, 2023 మిడిసి పడకె,ఎటెటో ఎగసి పడకె బుడి బుడి రెక్కల వడి గల ఓ చిలుకా! నేడిటు ఈ వన్నె చిన్నెల నీ విహరణల వేడుకకైన మరువకె నీ తొలి రూపున్! Read more
సిరికళ!! Get link Facebook X Pinterest Email Other Apps - August 17, 2023 బర్హావతంస రమ్యయదుకుల మణి,హ్రృది మెదలునట్లు/ బర్హివాహన షాణ్ముఖీయ తేజము,కనుగవ తోచునట్లు/ అర్హత షడ్జ శుధ్ధతయై,నిక్కు వాణీ సదని చూచినట్లు/ బర్హియె మురిసి,కళా నవా నాకిత్తువా యని వేడునట్లున్ ! *** (కళ చేత నిత్య నవ్యుడు,మానవుడు- కాబట్టి 'కళానవ'!) Read more
యేడి యెన్నెల!! Get link Facebook X Pinterest Email Other Apps - August 16, 2023 గుడిసె లోన గుడ్డి దీపమాయె,మింట యెలిగేటి మామాయె/ వడి కూడి చలి కాయ రారె,ఎల్లి,మల్లి యెన్నెల్ల యేడిలోన! Read more
ఆశంస!! Get link Facebook X Pinterest Email Other Apps - August 14, 2023 అందముగ నాడెడి ఈ త్రివర్ణ పతాక సుందర భారత ఘన విజయ సూచిక! సధ్ధర్మానుష్ట పాలక శోభితమౌ గాక, ఆదర్శ జన తార్కాణమై వరలు గాక! Read more
స్పందన!! Get link Facebook X Pinterest Email Other Apps - August 10, 2023 ఆకు లింత కదలవు,తృణాంకురము లట్టె నిల్చె భయమ్మున,/ ఆ కొలని నీరు పారుట మరచె నిశ్చేష్టయై, గిరి గంభీర మాక్రోశించె తనదు స్థాణుత్వముపై, ఆకాశాస్యము జేవురించె, ఆ కాలాభ్ర రావణ గర్జారవముల, సీతాపహరణ వేళన్! Read more
లీల!! Get link Facebook X Pinterest Email Other Apps - August 10, 2023 పట్టవలెను,కొట్ట వలెనని,వాత్సల్య సుధ యశోదకు లేదు/ ఇట్టె పారి,దొంగిలిన ఆ వెన్నల తినవలెనని వారి కిని!/ పట్టులివి ఇప్పటివె,వెన్వెంట తరలి వచ్చిన సిరులు గాక/ గట్టిముడులు తానె వేసి,నిల్చి వేడ్క చూచు ఆ . వెన్నుని లీలలై!! Read more
బాంధవ్యం!! Get link Facebook X Pinterest Email Other Apps - August 01, 2023 రవి ఎరుపు ననలకో, ననల లాలిమ దివి రవికో?! అవినాభావములె,అరుణిమానురాగము లిర్వురికిన్ Read more