హెచ్చరిక!



           మిడిసి పడకె,ఎటెటో ఎగసి పడకె
           బుడి బుడి రెక్కల వడి గల ఓ చిలుకా!
           నేడిటు ఈ వన్నె చిన్నెల నీ విహరణల
            వేడుకకైన మరువకె నీ తొలి రూపున్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!