తల్లీ- కొడుకు! Get link Facebook X Pinterest Email Other Apps - June 18, 2025 చేత నున్న సుతు జూచు,కౌసల్య అద్దమున రాము జూచు వింత, పట్టనేర దద్దము నా చంద్రు కళలని తలచు! చెంత నున్న అద్దమున తనను జూచు, తల్లి మోము జూచు అంత నావలె యున్న దమ్మ యనుకొను రాము డబ్బురమై! *** Read more
రసపట్టు! Get link Facebook X Pinterest Email Other Apps - June 18, 2025 బాలక్రృష్ణుడమ్మ వీడు పాలరాతి సుందరుడు తలను పింఛము కట్టు,అల్లరి కావలి గట్టు చేలమేమో మేటి పట్టు, చేత ఆ మురళి పట్టు ఉల్లములే కొల్లగొట్టు మాధుర్యపు రసపట్టు! * Read more