రసపట్టు!


బాలక్రృష్ణుడమ్మ వీడు పాలరాతి సుందరుడు

తలను పింఛము కట్టు,అల్లరి కావలి గట్టు

చేలమేమో మేటి పట్టు, చేత ఆ మురళి పట్టు

ఉల్లములే కొల్లగొట్టు మాధుర్యపు రసపట్టు!

*

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!