సూక్ష్మం!!
లక్క పిడతలు కావురన్న యివి, చిక్కని నాద నిధులు తకధిముల సరిగమల మ్రోగు,తాళా రాగాప్త దీప్తులు శ్రీకంఠుని కిష్టులు,వీణాపాణి వాణి కర సద లంక్రృతు లా క్రృష్ణ పదలాలిత భూషణములు,మ్రొక్కి ఆదరింపరే !