బ్రహ్మ కమలము!!
బ్రహ్మ గణన మేనాడు తప్పదు, వాని పేరనున్న
కమల తతి లెక్కయు నొప్పు గాకపోవునె చూడ!
ఇమ్ముగ, మొన్న మొగ్గ తొడిగె,నిన్న సామి విరిసె
అమ్మ లక్ష్మీ పూజకై నేడు విప్పారె నొప్పారగన్!!
****
ఏకా లోచన పర్వా ప్రఫుల్లతి, ప్రతీక్షతి, సామయిక సుస్నిగ్ధా/
దళదుకూలా పరిమళా, శ్రీచరణే పతితమితి, సుమ ముగ్ధా!
****
Comments
Post a Comment