దాస రేడు!!
ఠీవిగ పీఠమేసెను,శంభుని మహావ్రృషభ స్యందనము/ నొవ్వని నవ్వని యెవ్వరి కందని ఏకైక దాసాగ్రాసనము/ అవ్వర దేవు వితరణల జూచు మౌన ముద్రాలంకారము/ అవ్వలీవల లేని శివైక ద్రృష్టి,ధర్మ రూప దేహ యష్టి!! ***** (హలబేడు ఆలయం లో నందీశ్వరుడు)