బంధం!!
ఏమి కానని దూర తీరపు జాలి చూపులు
ఏమి కోరని బాల ప్రాయపు గోము లీలలు!
అమ్మ త్యాగమె నైజము,తానె కరుగుచును,
చెమ్మ యేదొ కలిపె,చిలిపి నీ కలిమితో!!
*****
కాటుక కన్నుల పాల ఊట
నేటికి చేరెనొ బాల లీల
ఆటల పోదము రమ్మనునొ,
పోటీకి రాలేవు నాతో అనో?!
******
Comments
Post a Comment