రామ పదములు!!


చక్ర శంఖ పద్మ స్వస్తికాద్యుత్తమ సాముద్రికానేక ముద్రాంకితా/

వక్ర పరాక్రమ కోదండవిద్యా మేరువా రామ విభుని పదము/

లక్రమ బుధ్ధుల నిట్టె సరిచేయు ధర్మ పథ నిశ్చిత గాముల/

వక్ర ఫలామోఘ వాగ్శప్త దీనుల బ్రోచు మోక్ష పద శుభమ్ములై!!
******

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!