అతిథి!



దారి తప్పిన అనదయ, ప్రతిబింబ శిఖిని
బరి లోకి రమ్మనుటయ, ఇంటి చినవాని
హరి మూర్తి యగు కృష్ణుగ తలపోసి,మెచ్చి
బర్హ సౌందర్యము చూపుటకొచ్చినద,చెపుమ!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

ఎదురు చూపులు!