పిండి వెన్నెలల పర్వడియైన నిండు జాబిలిని వీడునె/ వెండి వెలుగుల తారకామణు ల్దివిభువి నెచ్చట నైనన్!! ***** NOTE: పిండి వెన్నెల పర్వడి-నిండు జాబిలి! ఆ పై భాగం! చిన్న పూలు-తారకామణులు! నింగిలో నే కాదు,నేల పై కూడా కలిసే ఉంటాయి అనటానికి- "ఎచ్చటనైనన్"!
దారాల హారాల నవతరించిన తొలి దేవరండి వరాల గిరాల వేడక,నమములని తరలండి!! (ఈ విగ్రహంలో ఏ పెయింట్ వాడబడలేదు,కేవలం పలు రంగుల దారాలతో చేయబడ్డాయి అని చదివిన తరువాత వ్రాసినది)