నటకావతంస!!
(తల్లికి కనబడకుండా నక్కి,దాక్కున్నాడా జగన్నాథుడు?!)
దారు శిల్ప మంగళుడు,చారు నీల సుందరుడు
ఎరిగియె నటింపడె, పుట్ట చాటున పొంచిన
తరువుల నెక్కిన, తరగల తేలియాడిన
సురభుల నే సవ్వడి లేక నాటలాడినను!
(ii)
మరుమల్లెల మందార మాధవీ లతల నక్కిన,తన
సురుచిర నయన కాంతుల నిట్టె తల్లి పట్టునంచున్!!
Comments
Post a Comment