మరు మల్లె!


పేరు మరు మల్లె,మరు గసలె లేని దీ సిరిమల్లె

చేరినను తా నాకుల మరుగున,జగమెల్ల యిట్టె

ఎరిగెడి ఘుమఘుమల సుగంధ నాసాతర్పణము

అరయ మల్లీసుమ సమమేది ప్రసూనలోకమునన్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!