అవినాభావం!!


     
    పిండి వెన్నెలల పర్వడియైన నిండు జాబిలిని 
    వీడునె/

    వెండి వెలుగుల తారకామణు ల్దివిభువి నెచ్చట        నైనన్!!
                                  *****
   NOTE:
   పిండి వెన్నెల పర్వడి-నిండు జాబిలి!
   ఆ పై భాగం!

   చిన్న పూలు-తారకామణులు!

   నింగిలో నే కాదు,నేల పై కూడా కలిసే ఉంటాయి       అనటానికి-"ఎచ్చటనైనన్"!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!