అజ్ఞాత శిల్పి!!


ఎవరే చేసిరి రంగుల భరిణె నిటు,తెలతెల
వారకనే/

ఎవరికి కనుగవ కెన్నడు తోచని,ఆ శిల్పిరాయ డెవరో?!/

నవనవలాడెడి వెండి దొంతరల సొగసు పళ్ళెరమున,ఈ/

నవకపు కనకపు వెల్గు దళముల,మార్మికుడది ఎవరో?!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!