ఈవి!!


సిరి, తా తినినది అరిగి పోవు,ననామకముగ
సిరి, తా నిచ్చినది పెరిగి చూపు,జనాదరణగ
అరమరయె లేక దానమిడు శుభాంతరంగులకు,
మరిమరి ఈయడె శతాధిక మా హరి,శ్రీధరుడై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!