దాస రేడు!!
ఠీవిగ పీఠమేసెను,శంభుని మహావ్రృషభ స్యందనము/
నొవ్వని నవ్వని యెవ్వరి కందని ఏకైక దాసాగ్రాసనము/
అవ్వర దేవు వితరణల జూచు మౌన ముద్రాలంకారము/
అవ్వలీవల లేని శివైక ద్రృష్టి,ధర్మ రూప
దేహ యష్టి!!
*****
(హలబేడు ఆలయం లో నందీశ్వరుడు)
Comments
Post a Comment