పూల ఊసులు!!


పూల ఊసులు!

సన్నజాజి విరిసె,సన్నగ నడిగె,ఓ అత్త‌,
మందారమ!/

ఎన్ని తపములు జేసితివమ్మ,నీ విటు, నయనానందమ/

నన్నేమి అడుగకె విరిబాల,భవు రాణి 
కొల్చితి నంతె/
 
నిన్నేమిట తక్కువ జేసెనె,ధావళ్య దళ 
ముగ్ధ సుందరీ!?
                            (ii)
మేలమాడుకొను రెండును నవ్వె, పరిమళపు నవ్వొకటి/

మెల్లగ మాటాడు గులాబి చేర వారిని,యెల నవ్వులన్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!