భక్తి తరంగం!!


  ఎవ్వరు వేడ,పొంగె వినతాసుత వాహనుడు
  ఎవ్వరు పాడ,ఆడె కమలాలయ మోహనుడు
  ఎవ్వని చూడ,వేచె అమరాధిప  వందితుడు
  ఎవ్వని  కల తోచె,  ఇభరాట్పతి  రక్షకుడు!
                               (ii)
ఆతడె, నిరత క్రృష్ణ భావ తరంగ  ఖేలన లోలుడు
యతివర శివనారాయణ తీర్ధుడపూర్వ పుణ్యుడున్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!