కీరవాణి!!(కీరమును గూర్చిన మాట)
పచ్చ విల్తు నిచ్చగింపు నోచిన పసరు రెక్కల
రథము/
ముచ్టటగ దేవి మధుర మీనాక్షి చేతి చెలువంపు గోము /
అచ్చముగ చెవుల పడిన దప్పగించు శ్రవణ పక్వమ్ము/
మెచ్చక నెటుల,కెంపు టందాల నాసామణి నీ కీరమున్!!
Comments
Post a Comment