వీరెవ్వరో?!
పత్రమున గుర్వులేమి వ్రాసితిరోశయని తొంగి చూచు నొకడు,/
ఆత్రముగ గట్టు నెక్కెడి కింకిణిరాయ డొకడు, ఊయ లూగు/
చతురుడొకడు,వామన వయ్యారముల నొకడు,దీప
శిఖ/
శైత్యమ,యుష్ణమ పరీక్షించు గడసరి యొకడు,వర
భక్త!
(ii)
లీలాశుకులో,ఆ నారాయణతీర్థులో పోతనామాత్యు లో, యే/
బాల క్రృష్ణ లీలా సంప్లుత చేతస్కులో, క్రృష్ణ మయ విశ్వులై!!
********
Comments
Post a Comment