సూక్ష్మం!!

    లక్క పిడతలు కావురన్న యివి, చిక్కని నాద            నిధులు

    తకధిముల సరిగమల మ్రోగు,తాళా రాగాప్త 
    దీప్తులు

    శ్రీకంఠుని కిష్టులు,వీణాపాణి వాణి కర సద
    లంక్రృతు

    లా క్రృష్ణ పదలాలిత భూషణములు,మ్రొక్కి              ఆదరింపరే!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!