తల్లీ- కొడుకు!


చేత నున్న సుతు జూచు,కౌసల్య అద్దమున 
రాము జూచు

వింత, పట్టనేర దద్దము నా చంద్రు కళలని 
తలచు!

చెంత నున్న అద్దమున తనను జూచు, తల్లి
 మోము జూచు

అంత నావలె యున్న దమ్మ యనుకొను రాము డబ్బురమై!
***

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!