సిరికళ!!
బర్హావతంస రమ్యయదుకుల మణి,హ్రృది మెదలునట్లు/
బర్హివాహన షాణ్ముఖీయ తేజము,కనుగవ తోచునట్లు/
అర్హత షడ్జ శుధ్ధతయై,నిక్కు వాణీ సదని
చూచినట్లు/
బర్హియె మురిసి,కళా నవా నాకిత్తువా యని వేడునట్లున్!
***
(కళ చేత నిత్య నవ్యుడు,మానవుడు- కాబట్టి
'కళానవ'!)
Comments
Post a Comment