రైతు!!


                            రైతు!

మింట సూరీడు రాక మున్నె లేచి ఇలు వదలు
కంటిలో ప్రాణమై  కాచుకొను తన బూ లచ్చికై!
ఒంటి సత్తువంత ధారవోసి పండించు,ఆ రైతు
ఇంటి తిర్లిక వెల్గు పట్టదే, శిలాహ్రృదులకున్!!√

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!