ఆశంస!!



          అందముగ నాడెడి ఈ త్రివర్ణ పతాక
          సుందర భారత ఘన విజయ సూచిక!
          సధ్ధర్మానుష్ట పాలక శోభితమౌ గాక,
          ఆదర్శ జన తార్కాణమై వరలు గాక! 

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!