లీల!!



       పట్టవలెను,కొట్ట వలెనని,వాత్సల్య సుధ 
       యశోదకు లేదు/

      ‌ ఇట్టె పారి,దొంగిలిన ఆ వెన్నల తినవలెనని 
     ‌ ‌ వారికిని!/

        పట్టులివి ఇప్పటివె,వెన్వెంట తరలి వచ్చిన 
        సిరులు గాక/

       ‌ గట్టిముడులు తానె వేసి,నిల్చి వేడ్క చూచు ఆ    ‌.     వెన్నుని లీలలై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!