స్పందన!!


ఆకు లింత కదలవు,తృణాంకురము లట్టె నిల్చె భయమ్మున,/

ఆ కొలని నీరు పారుట మరచె నిశ్చేష్టయై, గిరి
గంభీర

మాక్రోశించె తనదు స్థాణుత్వముపై, ఆకాశాస్యము జేవురించె,

ఆ కాలాభ్ర రావణ గర్జారవముల, సీతాపహరణ
వేళన్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!