క్షీరనీర న్యాయం!!


        క్షీర నీరముల త్రుటిని సునాయాసముగ
        వేరు చేయు విద్యకాది గురువులు వీరట!
        మరి మరి చదువుల,బోధలనైన, మాకు
        ఎరుక రాదె,కల్ల నిజముల గురుతులన్!! 

Comments

Popular posts from this blog

రామ పదములు!!

మరు మల్లె!

వానాటలు!!